Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కృష్ణాష్టమి సందర్భంగా రేపు భైంసా మార్కెట్‌కు సెలవు

Follow Ushodayam on Google
Naresh Sep 03, 2026 6:36 PM నిర్మల్General
కృష్ణాష్టమి సందర్భంగా రేపు భైంసా మార్కెట్‌కు సెలవు - Ushodayam
భైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయానికి శ్రీకృష్ణాష్టమి పండుగ సందర్భంగా (రేపు) శుక్రవారం సాధారణ సెలవు ఉంటుందని ఉన్నతశ్రేణి కార్యదర్శి పూర్యానాయక్ తెలిపారు. దీంతో శుక్రవారం భూసార్ బీట్ నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు. శనివారం నుంచి భూసార్ బీట్ యథావిధిగా కొనసాగుతుందని, రైతు సోదరులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.

Comments

G
Loading comments...