Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరప మండలంలో రూ.38 లక్షల అభివృద్ధి పనులు ప్రారంభం

Follow Ushodayam on Google
Sathish Sep 27, 2026 3:36 PM కాకినాడGeneral
కరప మండలంలో రూ.38 లక్షల అభివృద్ధి పనులు ప్రారంభం - Ushodayam
కరప మండలం వేములవాడ పంచాయతీ పరిధిలోని సిరిగలపల్లి లంకలో రూ.38 లక్షలతో నిర్మించిన నూతన సీసీ రోడ్లను కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు ప్రారంభించారు. గ్రామాల్లో మెరుగైన మౌలిక వసతులు, నాణ్యమైన రహదారుల కల్పనకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని వారు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార దిశగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని వారన్నారు.

Comments

G
Loading comments...