Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలు అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రచారం

Follow Ushodayam on Google
Anuroop Oct 22, 2026 11:41 AM కర్నూలుGeneral
కర్నూలు అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రచారం - Ushodayam
కర్నూలులోని 4, 5వ వార్డుల్లో మంత్రి టీజీ భరత్, మేయర్ అభ్యర్థి బొల్లెద్దుల విజయ ప్రత్యూషతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కూటమి అభ్యర్థులకు మద్దతు ఇచ్చి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. వైసీపీకి ఓటు వేసినా ప్రయోజనం ఉండదని, అభివృద్ధిని అడ్డుకోవడమే ఆ పార్టీకి తెలుసని మంత్రి విమర్శించారు. కూటమి అభ్యర్థుల విజయం తథ్యమని భరత్ ధీమా వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...