Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరెంటు పోయిందా..? కాల్ చేయండి

Follow Ushodayam on Google
Girish Bidkar Aug 31, 2026 9:30 PM హైదరాబాద్General
కరెంటు పోయిందా..? కాల్ చేయండి - Ushodayam
CMC, MMC పరిధిలో మీ ప్రాంతంలో కరెంటు పోయిందా..? 87124 41912 నెంబర్ సేవ్ చేసుకొని, వాట్సప్ ద్వారా చాట్ చేసి వివరాలు అందజేస్తే, వెంటనే ఫిర్యాదు నమోదు చేసి పరిష్కారం చూపుతామని TGSPDCL అధికారులు తెలిపారు. చాట్ బాట్ సేవలు అద్భుతంగా అందుబాటులో ఉన్నాయని, ఫిర్యాదుకు సంబంధించిన ట్రాకింగ్ డీటెయిల్స్ సైతం తెలుసుకునే అవకాశం ఉందని వివరించారు.

Comments

G
Loading comments...