Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్రెడాయ్ కర్నూల్ ఛైర్మన్‌గా సాయిరాం రెడ్డి

Follow Ushodayam on Google
Anuroop Oct 24, 2026 3:59 PM కర్నూలుGeneral
క్రెడాయ్ కర్నూల్ ఛైర్మన్‌గా సాయిరాం రెడ్డి - Ushodayam
కర్నూలు క్రెడాయ్ చాప్టర్ ఛైర్మన్‌గా జి. సాయిరాం రెడ్డి ఎన్నికయ్యారు. శనివారం క్రెడాయ్ కార్యాలయంలో బిల్డర్ల అసోసియేషన్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా టీఏవీ ప్రకాశ్, ప్రధాన కార్యదర్శిగా కేఈ. పినాక పాణి గౌడ్, కోశాధికారిగా భీమేశ్వర్ రెడ్డి ఎన్నికయ్యారు. బిల్డర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని సాయిరాం రెడ్డి తెలిపారు.

Comments

G
Loading comments...