Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొయ్యూరులో రెండు ఎంపీటీసీ స్థానాల్లో జనసేన

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 8:17 AM అల్లూరి General
కొయ్యూరులో రెండు ఎంపీటీసీ స్థానాల్లో జనసేన - Ushodayam
కొయ్యూరు మండలంలో 14 ఎంపీటీసీ స్థానాలకు జనసేన రెండు స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తోంది. కొమ్మిక స్థానానికి నెల్లిపూడికి చెందిన కూడా దేవుడు, రాజేంద్రపాలెం స్థానానికి అదే గ్రామానికి చెందిన పీటా పెంటయ్య బరిలో నిలిచారు. మిగిలిన 12 ఎంపీటీసీ స్థానాల్లో జనసేన అభ్యర్థులు పోటీలో లేరు. రెండు స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపిన ఆ పార్టీ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.

Comments

G
Loading comments...