Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొయ్యూరు ఎంపీటీసీ నామినేషన్‌కు సిద్ధం

Follow Ushodayam on Google
Anuroop Oct 20, 2026 7:42 AM అల్లూరి General
కొయ్యూరు ఎంపీటీసీ నామినేషన్‌కు సిద్ధం - Ushodayam
ఎంపీటీసీగా పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్‌కు అవసరమైన పత్రాలు సిద్ధం చేసుకోవాలని కొయ్యూరు ఎంపీడీవో ప్రసాదరావు సూచించారు. నామినేషన్ ఫారం, ఓటర్‌ ఐడీలు, ఆధార్, కుల ధ్రువీకరణ పత్రం, ధరావతు రసీదు సమర్పించాలన్నారు. ఆస్తులు, పూర్వ చరిత్ర, కోర్టు కేసులు, విద్యార్హతల ప్రకటన పత్రాలతో పాటు నోడ్యూ సర్టిఫికెట్ సిద్ధం చేసుకోవాలని తెలిపారు.

Comments

G
Loading comments...