Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోతులు తరమడంతో భయపడి పరుగెత్తిన బాలుడు మృతి

Follow Ushodayam on Google
Shruthi Oct 23, 2026 10:04 PM నల్గొండGeneral
కోతులు తరమడంతో భయపడి పరుగెత్తిన బాలుడు మృతి - Ushodayam
సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం వల్లభాపురంలో కోతులు తరమడంతో భయపడి పరుగెత్తిన 12 ఏళ్ల నిశాంత్‌ మృతి చెందాడు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన బాలుడిని కోతులు వెంబడించడంతో భయంతో పరుగెత్తుతూ కిందపడ్డాడు. భయాందోళనతో గుండె ఆగి బాలుడు మృతి చెందినట్లు వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. నిశాంత్‌ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Comments

G
Loading comments...