Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోతుల బెడద నుండి రక్షణ కల్పించాలి

Follow Ushodayam on Google
K Anuradha Sep 11, 2026 6:22 PM శ్రీకాకుళంGeneral
కోతుల బెడద నుండి రక్షణ కల్పించాలి - Ushodayam
మందస, కుంటికోట పరిసర గ్రామాల్లో కోతుల బెడదకు అడ్డుకట్ట వేసి, శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతూ జనసేన నాయకులు శుక్రవారం కాశీబుగ్గ రేంజ్‌ అటవీ అధికారికి వినతిపత్రం అందజేశారు. కోతులు గుంపులుగా జనావాసాల్లోకి చొరబడి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని తెలిపారు. ఇళ్లలోని ఆహారాన్ని ఎత్తుకెళ్లడంతో పాటు పంటలు, పండ్ల చెట్లను ధ్వంసం చేస్తున్నాయని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...