Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోటనందూరులో MPTC తుది జాబితా విడుదల

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 9:15 AM కాకినాడGeneral
కోటనందూరులో MPTC తుది జాబితా విడుదల - Ushodayam
కోటనందూరు మండలంలో 14 ఎంపీటీసీ స్థానాలకు 32 మంది అభ్యర్థులు తుది బరిలో నిలిచారు. మొత్తం 91 నామినేషన్లు దాఖలు కాగా, నామినేషన్ల ప్రక్రియ ముగిసిన అనంతరం తుది జాబితాను ఆర్వో రమణారెడ్డి వెల్లడించారు. బరిలో వైఎస్సార్‌సీపీ నుంచి 14 మంది, టీడీపీ నుంచి 12 మంది, జనసేన నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి ఒకరు, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు.

Comments

G
Loading comments...