Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోటబొమ్మాళిలో మంత్రి సమక్షంలో టీడీపీలోకి చేరికలు

Follow Ushodayam on Google
Raghu Sep 28, 2026 3:38 PM శ్రీకాకుళంGeneral
కోటబొమ్మాళిలో మంత్రి సమక్షంలో టీడీపీలోకి చేరికలు - Ushodayam
​కోటబొమ్మాళి మండలం నిమ్మడలోని మంత్రి అచ్చెన్నాయుడు క్యాంపు కార్యాలయంలో మహాసాబ్ పేట గ్రామానికి చెందిన 50 కుటుంబాల ఈరోజు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. వారికి మంత్రి అచ్చెన్నాయుడు పార్టీ కండువాలు వేసి స్వాగతం పలికారు. టీడీపీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు వారు తెలిపారు.

Comments

G
Loading comments...