వార్తలకు తిరిగి వెళ్లండి
కోరుట్లలో హద్దులు దాటిన ఆక్రమణలు

కోరుట్ల పట్టణంలోని ప్రధాన రహదారుల స్థలాలు అక్రమ నిర్మాణాలతో ఆక్రమణకు గురవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. రహదారి మధ్య నుంచి ఇరువైపులా 100 అడుగుల స్థలం వదలాల్సి ఉండగా, నిబంధనలకు విరుద్ధంగా భారీ షెడ్లు, భవనాలు నిర్మిస్తున్నారు.
ఆక్రమణలను తొలగించాల్సిన అధికారులు ఇంటి నంబర్లు కేటాయించి పన్నులు వసూలు చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
Comments
Loading comments...
