Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోకాపేట గ్రీన్ వాటర్ ఫిల్లింగ్ స్టేషన్‌ను పరిశీలించిన జలమండలి ఎండీ

Follow Ushodayam on Google
Harika Oct 22, 2026 12:40 PM రంగారెడ్డి General
కోకాపేట గ్రీన్ వాటర్ ఫిల్లింగ్ స్టేషన్‌ను పరిశీలించిన జలమండలి ఎండీ - Ushodayam

Photo Gallery

కోకాపేట గ్రీన్ వాటర్ ఫిల్లింగ్ స్టేషన్‌ను పరిశీలించిన జలమండలి ఎండీ - gallery image 1
కోకాపేట గ్రీన్ వాటర్ ఫిల్లింగ్ స్టేషన్‌ను పరిశీలించిన జలమండలి ఎండీ - gallery image 2
కోకాపేట గ్రీన్ వాటర్ ఫిల్లింగ్ స్టేషన్‌ను పరిశీలించిన జలమండలి ఎండీ - gallery image 3
కోకాపేట గ్రీన్ వాటర్ ఫిల్లింగ్ స్టేషన్‌ను జలమండలి ఎండీ కె. అశోక్ రెడ్డి పరిశీలించారు. నీటి నాణ్యత పరీక్షల ఫలితాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని, ట్యాంకర్లలో నింపే నీటి పరిమాణాన్ని కచ్చితంగా నమోదు చేయాలని ఆదేశించారు. నిర్మాణాలు, రోడ్ల శుభ్రత, దుమ్ము నియంత్రణ, ఉద్యానవనాలకు శుద్ధి చేసిన నీటిని వినియోగించాలని సూచించారు. తాగునీటి వనరులపై ఒత్తిడి తగ్గించడమే లక్ష్యమన్నారు.

Comments

G
Loading comments...