Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొనుగోలు కేంద్రాలు లేక మిల్లులకు ధాన్యం తరలింపు

Follow Ushodayam on Google
Harika Oct 22, 2026 10:39 AM నల్గొండGeneral
కొనుగోలు కేంద్రాలు లేక మిల్లులకు ధాన్యం తరలింపు - Ushodayam
శాలిగౌరారం మండలంలో వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కాలేదు. దీంతో రైతులు తమ పంటను నేరుగా రైస్ మిల్లులకు తరలిస్తున్నారు. గత సీజన్‌లో కొనుగోలు కేంద్రాల వద్ద నెలల తరబడి వేచి ఉండాల్సి రావడంతో ఈసారి ముందుగానే మిల్లులను ఆశ్రయిస్తున్నారు.

Comments

G
Loading comments...