Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొండపాకలో యూరియా బుకింగ్‌కు ఓటీపీ తిప్పలు

Follow Ushodayam on Google
Kiran Sep 09, 2026 5:42 PM సిద్దిపేటGeneral
కొండపాకలో యూరియా బుకింగ్‌కు ఓటీపీ తిప్పలు - Ushodayam
కొండపాక మండలం దుద్దెడలోని ఆకా సర్వీస్ సెంటర్‌లో యూరియా బస్తాల బుకింగ్‌కు ఓటీపీ సమస్య రైతులను ఇబ్బందులకు గురిచేస్తోంది. ఆధార్ నంబర్ నమోదు చేసినా ఓటీపీ రాక గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మంతూరి శ్రీనివాసు అనే రైతు ఓటీపీ కోసం ఇబ్బందులు పడ్డారు. సమస్యను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...