Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొల్లిపరలో ఓటేసిన వైసీపీ ZPTC అభ్యర్థి

Follow Ushodayam on Google
Anuroop Nov 05, 2026 12:15 PM గుంటూరుGeneral
కొల్లిపరలో ఓటేసిన వైసీపీ ZPTC అభ్యర్థి - Ushodayam
కొల్లిపర మండలంలో పరిషత్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. వైసీపీ ZPTC అభ్యర్థి గుదిబండి సూర్యకుమారి ఉదయాన్నే పోలింగ్ కేంద్రానికి చేరుకుని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆమె కోరారు. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్లలో నిలబడి ఓట్లు వేస్తున్నారు.

Comments

G
Loading comments...