Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొడుకులు పట్టించుకోవడం లేదని వృద్ధుల ఆవేదన

Follow Ushodayam on Google
Shruthi Oct 27, 2026 9:19 AM కరీంనగర్General
కొడుకులు పట్టించుకోవడం లేదని వృద్ధుల ఆవేదన - Ushodayam
ఆస్తులు రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న కుమారులు తమ బాగోగులు పట్టించుకోవడం లేదంటూ వృద్ధులు కరీంనగర్‌ కలెక్టరేట్‌ను ఆశ్రయించారు. సోమవారం ప్రజావాణిలో మూడు ఫిర్యాదులు అందాయి. సైదాపూర్‌కు చెందిన లచ్చవ్వ, మానకొండూరు ప్రాంతానికి చెందిన లచ్చవ్వ–మల్లయ్య, చిగురుమామిడికి చెందిన భూలక్ష్మి–బాలయ్య దంపతులు కలెక్టర్‌కు తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమకు న్యాయం చేయాలని కన్నీటిపర్యంతమయ్యారు.

Comments

G
Loading comments...