Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొడంగల్‌లో రైతులకు వేరుశనగ విత్తనాల పంపిణీ

Follow Ushodayam on Google
Kiran Oct 13, 2026 4:01 PM వికారాబాద్General
కొడంగల్‌లో రైతులకు వేరుశనగ విత్తనాల పంపిణీ - Ushodayam
కొడంగల్ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం రైతులకు వేరుశనగ విత్తనాలు పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ ఛైర్మన్ నందారం ప్రశాంత్ విత్తనాలు అందజేశారు. ప్రభుత్వం రైతులకు అందించే ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ అంబయ్య గౌడ్, వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...