Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొడకండ్లలో ఉద్యమకారుల ముందస్తు అరెస్టు

Follow Ushodayam on Google
Kiran Nov 05, 2026 10:02 AM జనగామ General
కొడకండ్లలో ఉద్యమకారుల ముందస్తు అరెస్టు - Ushodayam
తెలంగాణ ఉద్యమకారుల సంఘం సీఎం రేవంత్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ ముట్టడికి పిలుపునివ్వడంతో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా సంఘం రాష్ట్ర సలహాదారు ఎండీ నాజర్, టీయూఎస్ సభ్యుడు జి. శ్రీను నాయక్‌లను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల చర్యను ఉద్యమకారులు తీవ్రంగా ఖండించారు.

Comments

G
Loading comments...