Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మామిడిగూడెం కంటైనర్ స్కూల్‌ పరిశీలన

Follow Ushodayam on Google
Anuroop Sep 22, 2026 4:59 PM ములుగు General
మామిడిగూడెం కంటైనర్ స్కూల్‌ పరిశీలన - Ushodayam
ఏటూరునాగారం మండలం గంటలకుంట–మామిడిగూడెంలో ఏర్పాటు చేసిన కంటైనర్ పాఠశాలను జిల్లా ఉల్లాస్ అండ్ టాస్ కోఆర్డినేటర్ కృష్ణబాబు సందర్శించారు. రేపు మంత్రి సీతక్క చేతుల మీదుగా పాఠశాల ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడి పాఠశాలలో భద్రత, సౌకర్యాలు, నాణ్యమైన విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

Comments

G
Loading comments...