Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కనర్‌గాం వాగుపై తాత్కాలిక వంతెన పూర్తి

Follow Ushodayam on Google
Anuroop Oct 20, 2026 11:29 AM ఆసిఫాబాద్General
కనర్‌గాం వాగుపై తాత్కాలిక వంతెన పూర్తి - Ushodayam
వాంకిడి మండలం కనర్‌గాం సమీప వాగుపై కాగజ్‌నగర్‌ మార్గంలో తాత్కాలిక వంతెన పనులు పూర్తయ్యాయి. దీంతో మంగళవారం రాకపోకలు పునఃప్రారంభమయ్యాయి. 2006లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ.6 కోట్లు మంజూరు చేసినా, వరదల కారణంగా ప్రధాన వంతెన నిర్మాణం నిలిచిపోయింది. దీంతో వర్షాకాలంలో ప్రయాణికులు, విద్యార్థులు, రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Comments

G
Loading comments...