Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కన్న కొడుకును గొడ్డలితో కొట్టి చంపిన తండ్రి

Follow Ushodayam on Google
Vamshi Vardhan Sep 17, 2026 8:30 PM జగిత్యాలGeneral
కన్న కొడుకును గొడ్డలితో కొట్టి చంపిన తండ్రి - Ushodayam
జగిత్యాల రూరల్ మండలం ఒడ్డెర కాలనీలో దారుణ హత్య జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో తండ్రి రాజయ్య తన కుమారుడు వెంకటేష్‌ (22) తలపై గొడ్డలితో కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటన అనంతరం రాజయ్య పరారయ్యాడు. నిందితుడి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...