Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కనగర్తిలో పండుగ సాయన్న జయంతి వేడుకలు

Follow Ushodayam on Google
Kiran Oct 22, 2026 3:38 PM పెద్దపల్లి General
కనగర్తిలో పండుగ సాయన్న జయంతి వేడుకలు - Ushodayam
ఓదెల మండలం కనగర్తిలో మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో గురువారం పండుగ సాయన్న జయంతి నిర్వహించారు. మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు పిట్టల రవికుమార్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం సాయన్న జయంతిని అధికారికంగా నిర్వహించడం సంతోషంగా ఉందని రవికుమార్ పేర్కొన్నారు. కార్యక్రమంలో చొప్పరి రాజయ్య, మచ్చా నరసింహరావు, రమేశ్, కిష్టయ్య, యాదగిరి, రాజు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...