Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కమలాపూర్ పీహెచ్‌సీలో కలెక్టర్ తనిఖీ

Follow Ushodayam on Google
Kiran Oct 30, 2026 12:35 PM హన్మకొండ General
కమలాపూర్ పీహెచ్‌సీలో కలెక్టర్ తనిఖీ - Ushodayam
కమలాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. ఆస్పత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించి, నిరుపేద రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. రోగులతో మాట్లాడి వార్డుల్లో సౌకర్యాలు, మందుల పంపిణీ వివరాలను తెలుసుకున్నారు. సంబంధిత అధికారులను వైద్య సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Comments

G
Loading comments...