Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కమాన్‌పూర్‌లో ఆలయ డైరెక్టర్ మృతి

Follow Ushodayam on Google
Kiran Nov 05, 2026 12:06 PM పెద్దపల్లి General
కమాన్‌పూర్‌లో ఆలయ డైరెక్టర్ మృతి - Ushodayam
కమాన్‌పూర్ మండలం జాలపల్లికి చెందిన శ్రీ ఆదివరాహస్వామి ఆలయ డైరెక్టర్ బొజ్జ సతీశ్ ఈరోజు ఉదయం అనారోగ్యంతో మృతి చెందారు. ఆలయ అభివృద్ధికి ఆయన చేసిన సేవలను గ్రామస్థులు స్మరించుకున్నారు. ఆయన మృతిపై గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు సంతాపం వ్యక్తం చేశారు. సతీశ్ ఆకస్మిక మరణంతో జాలపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Comments

G
Loading comments...