Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కళ్యాణదుర్గంలోనే స్ట్రాంగ్ రూములు, కౌంటింగ్ కేంద్రాలు

Follow Ushodayam on Google
Anuroop Nov 05, 2026 9:21 AM అనంతపురంGeneral
కళ్యాణదుర్గంలోనే స్ట్రాంగ్ రూములు, కౌంటింగ్ కేంద్రాలు - Ushodayam
కళ్యాణదుర్గం, రాయదుర్గం నియోజకవర్గాల పరిధిలో జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల బ్యాలెట్ బాక్సుల భద్రత, ఓట్ల లెక్కింపు కోసం కళ్యాణదుర్గంలోనే స్ట్రాంగ్ రూములు, కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆర్డీవో వసంతబాబు తెలిపారు. డివిజన్ పరిధిలో 154 ఎంపీటీసీ స్థానాలు, 506 పోలింగ్ కేంద్రాలు, 4,44,967 మంది ఓటర్లు ఉన్నారని వెల్లడించారు.

Comments

G
Loading comments...