Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కీసర పోలీస్‌ స్టేషన్‌లో ఏసీబీ సోదాలు.. సీఐ, ఎస్సై అరెస్ట్

Follow Ushodayam on Google
SHRUTHI Sep 17, 2026 7:17 AM హైదరాబాద్General
కీసర పోలీస్‌ స్టేషన్‌లో ఏసీబీ సోదాలు.. సీఐ, ఎస్సై అరెస్ట్ - Ushodayam
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర పోలీస్ స్టేషన్‌లో ఏసీబీ అధికారులు అర్ధరాత్రి ఆకస్మిక సోదాలు నిర్వహించారు. బెయిల్ ఇచ్చేందుకు రూ. 10 లక్షలు డిమాండ్ చేసి, లంచం తీసుకుంటున్న సీఐ ఆంజనేయులు, ఎస్సై జ్ఞానేందర్‌రెడ్డిని అరెస్ట్ చేశారు. లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులను చూసి ఎస్సై పరారయ్యేందుకు ప్రయత్నించగా, అధికారులు వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

Comments

G
Loading comments...