Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖో-ఖో పోటీలకు బంగారుపాళ్యం విద్యార్థులు ఎంపిక

Follow Ushodayam on Google
Anuroop Oct 30, 2026 2:17 PM చిత్తూరుGeneral
ఖో-ఖో పోటీలకు బంగారుపాళ్యం విద్యార్థులు ఎంపిక - Ushodayam
బంగారుపాళ్యం ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు జిల్లా ఖో-ఖో జట్టుకు ఎంపికయ్యారు. అండర్-14 బాలుర విభాగంలో జి. లక్ష్మణ్ ప్రసాద్, ఎన్. నిఖిల్, బాలికల విభాగంలో జయశ్రీ, ఉమేరా, వైష్ణవి, కావ్య, భావ్య ఎంపికయ్యారు. నవంబర్ 19, 20, 21 తేదీల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో వారు పాల్గొంటారని ఉపాధ్యాయులు తెలిపారు.

Comments

G
Loading comments...