Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లారీలో 260 కిలోల గంజాయి పట్టివేత

Follow Ushodayam on Google
Harika Oct 01, 2026 12:06 PM ఖమ్మంGeneral
లారీలో 260 కిలోల గంజాయి పట్టివేత - Ushodayam
ఖమ్మం జిల్లా కరుణగిరి వద్ద లారీలో అక్రమంగా తరలిస్తున్న 260 కిలోల గంజాయిని ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పదంగా నిలిపి ఉన్న లారీని తనిఖీ చేయగా గంజాయి బయటపడింది. గంజాయితో పాటు లారీని సీజ్ చేసి, డ్రైవర్‌, క్లీనర్‌ను అధికారులు అరెస్ట్ చేశారు.

Comments

G
Loading comments...