Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖజానా శాఖలో అవకతవకల ఆరోపణలు.. 12 మంది సస్పెన్షన్‌

Follow Ushodayam on Google
Shruthi Oct 30, 2026 8:18 AM హన్మకొండ General
ఖజానా శాఖలో అవకతవకల ఆరోపణలు.. 12 మంది సస్పెన్షన్‌ - Ushodayam
తెలంగాణ ఖజానా శాఖలో నిధుల చెల్లింపుల అవకతవకల ఆరోపణలపై 12 మంది అధికారులను సస్పెండ్‌ చేశారు. నిబంధనలకు మించి చెల్లింపులకు అనుమతులు, ఇతర ఖాతాలకు నిధుల మళ్లింపు ప్రయత్నాలపై ఆడిట్‌లో అభ్యంతరాలు వ్యక్తమైనట్లు సమాచారం. హనుమకొండలో ముగ్గురు, పటాన్‌చెరులో ఇద్దరు, అందోల్‌లో ఆరుగురు, కొడకండ్ల వ్యవహారంలో ఒకరిపై చర్యలు తీసుకున్నారు. నిధులు వాస్తవంగా మళ్లాయా లేదా అన్నది విచారణలో తేలనుంది.

Comments

G
Loading comments...