Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖేలో ఇండియా రగ్బీలో శ్రీ చైతన్యకు ప్రథమం

Follow Ushodayam on Google
Kiran Oct 29, 2026 11:19 AM మంచిర్యాలGeneral
ఖేలో ఇండియా రగ్బీలో శ్రీ చైతన్యకు ప్రథమం - Ushodayam
మంచిర్యాల మండలం శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియంలో నిర్వహించిన ఖేలో ఇండియా అస్మిత అండర్-15 బాలికల రగ్బీ పోటీల్లో మంచిర్యాల శ్రీ చైతన్య హైస్కూల్ ప్రథమ, మందమర్రి శ్రీ చైతన్య హైస్కూల్ ద్వితీయ, సీసీసీ రేడియంట్ హైస్కూల్ తృతీయ స్థానాలు సాధించాయి. కార్యదర్శి ఆవునూరి మహేశ్ ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో రగ్బీ డెవలప్‌మెంట్ ఆఫీసర్ శేషు గుప్తా, భీమిని రాజేశ్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...