Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖానాపూర్‌లో డ్రైనేజీలోకి దూసుకెళ్లిన కారు

Follow Ushodayam on Google
Harika Oct 22, 2026 10:19 AM నిర్మల్ General
ఖానాపూర్‌లో డ్రైనేజీలోకి దూసుకెళ్లిన కారు - Ushodayam
ఖానాపూర్ జీపు అడ్డా వద్ద పూల దుకాణం ముందు రోడ్డు పక్కన ఉన్న డ్రైనేజీలోకి కారు దూసుకెళ్లింది. రోడ్డు వెడల్పు పనులు అసంపూర్తిగా ఉండటంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే ప్రాంతంలో గతంలోనూ కార్లు, ద్విచక్ర వాహనాలు డ్రైనేజీలో పడిన ఘటనలు జరిగాయని స్థానికులు తెలిపారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోకపోవడంపై వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...