Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖానాపూర్‌ రోడ్డుపై పిచ్చిమొక్కలతో ఇబ్బందులు

Follow Ushodayam on Google
Kiran Oct 01, 2026 10:23 AM నిర్మల్ General
ఖానాపూర్‌ రోడ్డుపై పిచ్చిమొక్కలతో ఇబ్బందులు - Ushodayam
ఖానాపూర్‌-మెట్‌పల్లి ప్రధాన రహదారిపై సుర్జాపూర్‌, బాదనకుర్తి వరకు ఇరువైపులా పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగాయి. ముఖ్యంగా మూలమలుపుల వద్ద రహదారి కనిపించక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు తెలిపారు. మొక్కల కారణంగా గ్రామాల సూచిక బోర్డులు సైతం కనిపించకుండా పోయాయని పేర్కొన్నారు. ఎడ్లబండ్లు, పాదచారుల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.

Comments

G
Loading comments...