Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖానాపూర్ అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు అందేలా చర్యలు ఎమ్మెల్యే

Follow Ushodayam on Google
MOHAMMAD OSMAN Oct 06, 2026 5:01 PM నిర్మల్General
ఖానాపూర్ అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు అందేలా చర్యలు ఎమ్మెల్యే - Ushodayam
అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో పూర్తి పారదర్శకత పాటిస్తూ, నిజమైన అర్హులకే ప్రభుత్వ ప్రయోజనం అందేలా క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలన చేపట్టాలని సూచించారు.మంగళవారం ఖానాపూర్ లోని ఎంపీడీవో కార్యాలయంలో స్థానిక శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్‌తో కలిసి కలెక్టర్ భవేశ్ మిశ్రా తదితరులు ఉన్నారు.

Comments

G
Loading comments...