Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేటీఆర్ పాస్‌పోర్ట్ సీజ్ వార్తపై ఈనాడు వివరణ

Follow Ushodayam on Google
Harika Oct 07, 2026 10:22 AM హైదరాబాద్General
కేటీఆర్ పాస్‌పోర్ట్ సీజ్ వార్తపై ఈనాడు వివరణ - Ushodayam
ఏసీబీ కోర్టు తన పాస్‌పోర్ట్ సీజ్ చేయాలని ఆదేశించలేదని పేర్కొంటూ కేటీఆర్ ఈనాడు దినపత్రికకు లీగల్ నోటీసులు పంపారు. దీంతో తాము ప్రచురించిన కథనంలో పొరపాటు జరిగిందని ఈనాడు వివరణ ఇచ్చింది. పాస్‌పోర్ట్ సీజ్ చేయాలని కోర్టు ఆదేశించినట్లు ప్రచురించడం తప్పేనని పేర్కొంది.

Comments

G
Loading comments...