Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేసీఆర్‌ మళ్లీ సీఎం కావాలని యువకుడి పాదయాత్ర

Follow Ushodayam on Google
Harika Oct 27, 2026 12:15 PM మహబూబ్‌నగర్General
కేసీఆర్‌ మళ్లీ సీఎం కావాలని యువకుడి పాదయాత్ర - Ushodayam
మహబూబ్‌నగర్‌ జిల్లా గురకొండకు చెందిన చిన్న నరసింహ.. కేసీఆర్‌ మళ్లీ సీఎం కావాలని, దేవరకద్ర ఎమ్మెల్యేగా ఆల వెంకటేశ్వర్‌రెడ్డి తిరిగి గెలవాలని కోరుతూ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి పాదయాత్ర చేపట్టారు. యాత్ర ప్రస్తుతం జడ్చర్లకు చేరుకుంది. రైతులు ఎదుర్కొంటున్న సాగునీరు, విద్యుత్‌, యూరియా కొరత సమస్యలను కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తానని నరసింహ తెలిపారు.

Comments

G
Loading comments...