Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారు: కేటీఆర్

Follow Ushodayam on Google
Shruthi Oct 24, 2026 7:36 AM హైదరాబాద్General
కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారు: కేటీఆర్ - Ushodayam
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కేసీఆర్‌కు ఓటేసేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో శుక్రవారం జరిగిన అంబర్‌పేట కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...