వార్తలకు తిరిగి వెళ్లండి
కేఫ్‌లో యువతిపై సామూహిక అత్యాచారం

దేశ రాజధాని దిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తూర్పు దిల్లీలోని ఓ కేఫ్‌లో పనిచేస్తున్న యువతిపై సహోద్యోగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. సోమవారం రాత్రి ఎనిమిది మంది ఉద్యోగులు పార్టీ చేసుకుని, కేఫ్ మూసిన తర్వాత తిరిగి తెరిచి అర్ధరాత్రి వరకు మద్యం సేవించారు.
ఆ సమయంలో ఇద్దరు సహోద్యోగులు అత్యాచారం చేయగా, మిగిలినవారు సహకరించారని బాధితురాలు ఆరోపించింది.
Comments
Loading comments...
