వార్తలకు తిరిగి వెళ్లండి
కేఫ్ పార్టీలో యువతిపై అఘాయిత్యం

దేశ రాజధాని ఢిల్లీలోని ప్రీత్ విహార్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. సాల్టనేట్ కేఫ్‌లో జరిగిన అర్ధరాత్రి పార్టీలో 22 ఏళ్ల యువతిపై ఇద్దరు సహోద్యోగులు సామూహిక లైంగిక దాడికి పాల్పడినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరో ముగ్గురు వారికి సహకరించినట్లు ఆరోపించింది.
ఈ ఘటనపై నలుగురు పురుషులు, ఇద్దరు మహిళలపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Loading comments...
