వార్తలకు తిరిగి వెళ్లండి
కేజ్రీవాల్ మాజీ నివాసం సందర్శనకు అవకాశం
ఢిల్లీలో మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అధికారిక నివాసం ‘షీష్ మహల్’ను శుక్రవారం మీడియా సందర్శనకు తెరిచారు. త్వరలో ప్రజలకు రూ.20 టికెట్‌తో పరిమిత ప్రవేశం కల్పించనున్నారు.
ఫర్నిచర్, ఇతర వస్తువుల ధరలను అధికారులు ప్రదర్శించారు. పునరుద్ధరణ ఖర్చు రూ.8 కోట్ల నుంచి రూ.33 కోట్లకు పెరిగిందని CAG నివేదిక పేర్కొనగా, ఇది అవినీతికి నిదర్శనమని మంత్రి పర్వేశ్ వర్మ ఆరోపించారు.
Comments
Loading comments...
