Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేఎల్‌ఐ నుంచి పెద్దవాగులోకి నీళ్లు వదలాలని పాదయాత్ర

Follow Ushodayam on Google
Harika Oct 23, 2026 12:33 PM మహబూబ్‌నగర్General
కేఎల్‌ఐ నుంచి పెద్దవాగులోకి నీళ్లు వదలాలని పాదయాత్ర - Ushodayam
కేఎల్‌ఐ నుంచి కందూరు పెద్దవాగులోకి నీళ్లు విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పాదయాత్ర ప్రారంభించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా మూసాపేట మండలం నిజాలపూర్‌ గ్రామంలోని పెద్దవాగు నుంచి యాత్ర చేపట్టారు. 2014కు ముందు ఎండిపోయిన పెద్దవాగులోకి కృష్ణా నీటిని తీసుకొచ్చామని ఆల అన్నారు. పదేళ్లపాటు కళకళలాడిన వాగు కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యంతో మళ్లీ ఎండిపోయిందని విమర్శించారు.

Comments

G
Loading comments...