Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు

Anuroop Nov 27, 2026 2:40 PM జాతీయంGeneral
Add as a preferred source on Google
కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు - Ushodayam
ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు ఆమోదం తెలిపారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జనగణనతో సంబంధం లేకుండా డీలిమిటేషన్ చేపట్టేలా మార్పులు చేసినట్లు సమాచారం. త్వరలో పార్లమెంట్‌లో బిల్లులు ప్రవేశపెట్టనున్నారు.

Comments

G
Loading comments...