Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కదిరిలో నూతన న్యాయస్థానాల డిజిటల్ ప్రారంభం

Follow Ushodayam on Google
Saddala Adinarayana Sep 26, 2026 4:52 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
కదిరిలో నూతన న్యాయస్థానాల డిజిటల్ ప్రారంభం - Ushodayam
కదిరిలో నూతనంగా ఏర్పాటు చేసిన II, III అదనపు సివిల్ జడ్జి-కమ్-జుడీషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ న్యాయస్థానాలను ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్ శనివారం డిజిటల్ విధానంలో ప్రారంభించారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బి.ఎస్. భానుమతి, జస్టిస్ కె. సురేష్ రెడ్డి, జస్టిస్ చల్లా గునరంజన్ పాల్గొన్నారు.ప్రజలకు న్యాయసేవలు మరింత వేగంగా అందుబాటులోకి రానున్నాయి.

Comments

G
Loading comments...