Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కడపలో నామినేషన్ల ఏర్పాట్ల పరిశీలన

Follow Ushodayam on Google
Anuroop Oct 15, 2026 2:48 PM కడపGeneral
కడపలో నామినేషన్ల ఏర్పాట్ల పరిశీలన - Ushodayam
కడప నగరపాలక సంస్థ పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల స్వీకరణ కౌంటర్ల వద్ద ఏర్పాట్లను కమిషనర్ డాక్టర్ పి. భవానీ ప్రసాద్ పరిశీలించారు. రెవెన్యూ, పోలీసు శాఖ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పర్యవేక్షించారు. నామినేషన్ల ప్రక్రియను సజావుగా, పారదర్శకంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...