Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కడప జిల్లాలో పలు మున్సిపాలిటీల్లో టీడీపీ విజయం

Follow Ushodayam on Google
Sai Nath Nov 03, 2026 3:41 PM కడపGeneral
కడప జిల్లాలో పలు మున్సిపాలిటీల్లో టీడీపీ విజయం - Ushodayam
కడప: వైసీపీకి పట్టున్న కడప జిల్లాలోని పలు మున్సిపాలిటీల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. బద్వేల్, రాజంపేట, రాయచోటి, మైదుకూరు మున్సిపాలిటీలను టీడీపీ కైవసం చేసుకుంది. ఎర్రగుంట్ల మున్సిపాలిటీలో బీజేపీ విజయం సాధించింది. ఆయా ఫలితాలతో జిల్లాలో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి.

Comments

G
Loading comments...