Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కడనూతలలో వినాయకుడికి 10 కేజీల లడ్డూ

Follow Ushodayam on Google
Udayam Desk Sep 15, 2026 12:13 PM నెల్లూరుGeneral
కడనూతలలో వినాయకుడికి 10 కేజీల లడ్డూ - Ushodayam
బోగోలు మండలం కడనూతలలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వినాయకుడికి 10 కేజీల లడ్డూను ప్రసాదంగా సమర్పించారు. ఇంటింటికీ ప్రసాదాలను పంపిణీ చేశారు. అంబేడ్కర్‌ యూత్‌ ఫోర్స్‌ కమిటీ సభ్యులు ఉత్సవాలకు ఏర్పాట్లు చేశారు.

Comments

G
Loading comments...