Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కబడ్డీలో ఏన్కూరు, అడవి మల్లెల జట్లు విజయం

Follow Ushodayam on Google
Kiran Oct 27, 2026 9:57 AM ఖమ్మంGeneral
కబడ్డీలో ఏన్కూరు, అడవి మల్లెల జట్లు విజయం - Ushodayam
ఖమ్మం జిల్లా స్థాయి పీఎం శ్రీ పాఠశాలల కబడ్డీ పోటీలు సోమవారం ఉత్సాహంగా జరిగాయి. బాలుర విభాగంలో TGSWREIS ఏన్కూరు, బాలికల విభాగంలో TGSWREIS అడవి మల్లెల జట్లు ప్రథమ బహుమతులు సాధించాయి. ముగింపు సభలో జిల్లా విద్యాశాఖ అధికారి డి. వాసంతి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ పోటీల్లో 43 పాఠశాలల నుంచి 600 మంది క్రీడాకారులు పాల్గొనగా, సీఎంఓ ప్రవీణ్ తదితరులు హాజరయ్యారు.

Comments

G
Loading comments...