Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాటేదాన్‌లో కెమికల్ బ్లాస్ట్‌.. ఇద్దరికి గాయాలు

Follow Ushodayam on Google
Harika Oct 27, 2026 5:39 PM హైదరాబాద్General
కాటేదాన్‌లో కెమికల్ బ్లాస్ట్‌.. ఇద్దరికి గాయాలు - Ushodayam

Photo Gallery

కాటేదాన్‌లో కెమికల్ బ్లాస్ట్‌.. ఇద్దరికి గాయాలు - gallery image 1
కాటేదాన్‌లో కెమికల్ బ్లాస్ట్‌.. ఇద్దరికి గాయాలు - gallery image 2
హైదరాబాద్‌ కాటేదాన్‌లోని బాటిళ్ల తయారీ కంపెనీలో కెమికల్ బ్లాస్ట్‌ జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు గాయపడగా, వారిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. సాయి అనే వ్యక్తికి ముఖంపై తీవ్ర గాయాలతో పాటు కాలిపాదానికి తీవ్ర నష్టం జరగడంతో పరిస్థితి విషమంగా ఉంది. మరో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...