Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాటారం సబ్‌ డివిజన్‌లో లోటు వర్షపాతం

Follow Ushodayam on Google
Harika Oct 22, 2026 10:34 AM జయ శంకర్ భూపాలపల్లి General
కాటారం సబ్‌ డివిజన్‌లో లోటు వర్షపాతం - Ushodayam
ఖరీఫ్‌ సీజన్‌లో కాటారం సబ్‌ డివిజన్‌ పరిధిలోని ఐదు మండలాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. సాధారణంగా 4,743.5 మి.మీ. వర్షం కురవాల్సి ఉండగా, 3,513.6 మి.మీ. మాత్రమే కురిసింది. దీంతో 1,229.9 మి.మీ. లోటు ఏర్పడింది. మహాదేవపూర్‌లో 37.9%, కాటారంలో 37%, మహాముత్తారంలో 21.3%, పలిమెలలో 19.6%, మలహర్‌రావులో 12.3% తక్కువ వర్షపాతం నమోదైంది.

Comments

G
Loading comments...