Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాసారం ఎంపీటీసీ బరిలో వరలక్ష్మి

Follow Ushodayam on Google
Sai Nath Oct 23, 2026 4:58 PM తిరుపతిGeneral
కాసారం ఎంపీటీసీ బరిలో వరలక్ష్మి - Ushodayam
తొట్టంబేడు మండలం కాసారం అన్‌రిజర్వుడ్ మహిళా ఎంపీటీసీ స్థానానికి టీడీపీ అభ్యర్థి పర్చూరు వరలక్ష్మి నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మండలంలో రాజకీయ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. తొలి రెండు రోజులు గొడవలు, తగాదాలతో సాగిన నామినేషన్ల ప్రక్రియ మూడో రోజు ప్రశాంతంగా కొనసాగింది.

Comments

G
Loading comments...